Cyclone Tauktae Red Alert అతి తీవ్ర తుఫాన్‌గా... రాష్ట్రాలు అప్రమత్తం, రెడ్ అలర్ట్‌|Oneindia Telugu

2021-05-14 2,063

Cyclone Tauktae 2021: : Fearing likely formation of Cyclone Tauktae, red alert in several districts of Kerala and relief camps also opened
#CycloneTauktae
#Keraladistrictsredalert
#TauktaeTracker
#TauktaeRedAlert
#ArabianSea
#Cyclonereliefcamps
#firstcycloneof2021
#TauktaeforminginArabianSea
#westerncoast
#heavyrainfall
#COVID19Vaccination

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోంది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ నాటికి పెను తుఫాన్‌గా రూపుదాల్చబోతోంది. దీని ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Free Traffic Exchange

Videos similaires